Director Rakesh Shashi's 2018 Telugu movie Vijetha starring Kalyaan Dhev and Malavika Nair has received mixed reviews and ratings from the audience around the world.
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'విజేత'. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని కొందరు అంటుంటే... తండ్రీ, కొడుకుల అనుబంధం కొత్తగా, ఆకట్టుకునే విధంగా చూపించారని మరికొందరు అంటున్నారు.
ప్రయోగాలకు పోకుండా తండ్రీ, కొడుకుల అనుబంధం, ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ నటించారు. అతడొక టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్. ఫ్యామిలీ కోసం తన పాషన్ వదులుకుంటాడు. తన కొడుకు రామ్(కళ్యాణ్ దేవ్) ఒక మంచి ప్రొఫెషన్లో స్థిరపడాలని ఆశపడతాడు. అయితే రామ్ జీవితం, కెరీర్ పట్ల సీరియస్‌గా ఉండడు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి(మాళవిక)తో ప్రేమలో పడ్డ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది తర్వాతి కథ.

Category
🎥
Short film