• 8 years ago
E Ee new telugu latest movie releasing soon in theaters. nava bala creations banner presenting this film, ram ganapathi directing the movie. the movie releasing this december 22.

నవ బాల క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించిన సినిమా ''ఇ ఈ'' లక్ష్మణ రావు నిర్మతగా, రామ్ గణపతి రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విదుల చెయ్యటానికి అన్ని సన్నాహాలు చేసారు. ఈ సందర్బంగా సినిమా తేదిని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
ఇ ఈ సినిమా హీరో నీరజ్ శ్యాం మాట్లాడుతూ ఈ సినిమా ఈ వారం విడుదల చెయ్యలా వద్ద అని ఆలోచించిన తర్వాతే రెండు పెద్ద సినిమాలు వున్నా, మా సినిమా విడుదల చెయ్యాలని నిర్ణయానికి వచ్చాం,ఆ సినిమాల కంటే మా సినిమా చాలా బాగుంటుది. మా సినిమా ట్రైలర్ చూసిన ప్రైక్షకులు నేను హీరో వెంకటేష్ లానే కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంత బాగా నేను అందరికి నచ్చినందుకు సంతోషంగా వుంది,మా సినిమా ఈ నెలలోనే వస్తుంది తప్పకుండ అందరు చూడండి ఇలాంటి సినిమా ఇంత వరకు తెలుగులో రాలేదు అంటూ సినిమా మిద నమ్మకం పెంచేలా మాట్లాడారు.

Recommended