• last month
TTD Srivani Offline Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్​ న్యూస్​ చెప్పింది. శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్‌ కేటాయింపునకు ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక గోకులం సమావేశ మందిరం వెనుక వైపు ఈ కౌంటర్​ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న కౌంటర్​ వద్ద వర్షాకాలంలో భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించి కొత్త కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో వెంకయ్యచౌదరి పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.
02:00.

Recommended