పల్లా అరెస్టుతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

  • 2 days ago
గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్ష చేస్తున్న మోతీలాల్​ నాయక్​ను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.