కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

  • 2 days ago
CM Revanth On TG Cabinet Expansion 2024 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని శాఖలకు సమర్థ నాయకులు ఉన్నారని రేవంత్ తెలిపారు.