Collector Fulfills CM Chandrababu Promise : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఓ లబ్ధిదారుడికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అధికారులు బుధవారం నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉల్లంగుల ఏడుకొండలు పింఛను అందుకున్నారు.
Category
🗞
NewsTranscript
01:00Thanks for watching.