Union Minister Kishan Reddy Fires On CM Revanth : సాక్షాత్తు ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
Category
🗞
News