Alleti Maheshwar Reddy Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఏడు నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన ఏలేటి గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ప్రస్థుత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన 3 వేల కోట్ల నిధులలో దాదాపు 12వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
Category
🗞
NewsTranscript
00:00Kerala Govt. has given Amrut Nidhul to Megha Krishna Reddy for 1100 crores.
00:08AMR has given it to Shodha for 1100 crores.
00:16KNR has given it to 30% back to back company Gaja.
00:26If a company is doing this job in 30% less, he will not do it in 12% less.
00:34It is a half-and-half.
00:37Till now, there was no global tenor.
00:40There is no public domain.
00:42Even today, if you open, there will be no Jio.
00:45This much of corruption, this much of injustice,
00:48the state has completely become a place of injustice and darkness.
00:52Kerala Govt. has given Amrut Nidhul to Megha Krishna Reddy for 1100 crores.
00:58AMR has given it to Shodha for 1100 crores.