కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

  • 6 days ago
NDA Alliance MLC Candidates in AP : ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. టీడీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య , జనసేన నేత పిడుగు హరిప్రసాద్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. నేడు వారిద్దరూ నామినేషన్‌ వేయనున్నారు.