• 4 years ago
EC releases notification for filling up of Vacant MLC seats in telugu states, Know the full details here.
#MLCElections
#EC
#Elections
#AndhraPradesh
#Telangana
#MLCElectionsNotification
#ElectionCommission
#TeluguStates
#YSRCP
#TDP
#TRS
#BJP

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలో ఇప్పటికే మిగిలిపోయిన మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య పోటాపోటీగా ప్రచారం సాగుతోంది.

Category

🗞
News

Recommended