• 6 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Warangal Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Warangal.
#LokSabhaElection2019
#Warangalloksabhaconstituency
#PasunuriDayakar
#sarveysathyanarayana
#trs
#congress

1. తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాలలో వరంగల్ ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నూతన పునర్విభజన ప్రకారం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. వరంగల్ లోక్‌సభ నుంచి మొదటి లోకసభకు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి గెలిచారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి గెలిచింది. 1957 నుంచి 1980 వరకు కాంగ్రెస్ గెలిచింది.

Category

🗞
News

Recommended