• 7 years ago
Congress president Rahul Gandhi's plane was just 20 seconds away from Director General of Civil Aviation said. The flight carrying Rahul Gandhi and 3 more people was travelling to Hubballi from Delhi on April 26th for the campaign for Karnataka assembly elections 2018.
#congress
#president
#rahulgandhi
#modi
#plane
#delhi
#hubballi
#karnatakaassemblyelections2018
#bjp
#jds


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానం ల్యాండ్ కావడం 20 సెకండ్లు ఆలస్యం అయి ఉంటే కుప్పకూలిపోయేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)బాంబు పేల్చింది. ఒక జాతీయ స్థాయి నాయకుడు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ముందుగానే గుర్తించలేకపోయారని నాలుగు నెలల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది.

Category

🗞
News

Recommended