• 4 years ago
Karnataka By Election 2020: The BJP is leading in both RR Nagar (Rajarajeshwarinagar) and Sira counting begins assembly seats. It’s a three-cornered fight between BJP, Congress and JD-S in the assembly bypolls as well as four Council segments.Bhopal (MP), Nov 10 (ANI): Former chief minister of Madhya Pradesh and Congress leader Kamal Nath on November 10 said that he is confident that voters of Madhya Pradesh will support truth and will safeguard the future of the state.

#BiharElectionResults
#Dubbakabypollresults
#ElectionByPollsResultsAcrossStates
#MPElections
#BJP
#Congress
#trs
#ByPollResults
#MadhyaPradesh
#ByPolls
#Gujarat
#ElectionResults
#KarnatakaByElection2020

మధ్యప్రదేశ్ తోపాటు మిగితా రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.గుజరాత్ రాష్ట్రంలో 8 స్థానాలకు గానూ బీజేపీ అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు సాస్థానాల్లో ఐదు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎస్పీ, మరో స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఒడిశాలో రెండు స్థానాల్లో బీజేపీ ఓ స్థానంలో ముందంజలో ఉంది. మరోస్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒక స్థానానికి ఉపఎన్నిక జరగ్గా.. కాంగ్రెస్ అధిక్యతను చూపుతోంది. కర్ణాటకలోని రెండు స్థానాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో రెండు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మణిపూర్ రాష్ట్రంలోని ఐదు స్థానాల్లో ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది.హర్యానాలోని ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Category

🗞
News

Recommended