Skip to playerSkip to main contentSkip to footer
  • 2/7/2022
UP Assembly Elections 2022: Star Campaigners from BJP, Congress And Samajwadi Party (SP) conducts public meetings ahead of UP polls
#UPElections2022
#YogiAdityanath
#AkhileshYadav
#congress
#UPCongress
#PMModi
#SP
#BJP
#SamajwadiParty

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి విడత ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ప్రచార హోరు పెంచటం తో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో రౌండ్‌కు కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం వెల్లడించింది. దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం, ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది.

Category

🗞
News

Recommended