• 5 years ago
Municipal election results in Telangana state : TRS party created a new history in the country by gaining 90% results in three consecutive elections
except parliament elections.Ruling party sweeped Municipal Elections across the state
పార్లమెంట్ ఎన్నికలను మినహాయిస్తే.. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు,మున్సిపాలిటీ ఎన్నికల్లో 90శాతం ఫలితాలను సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ ఏ జాతీయ పార్టీకి,ప్రాంతీయ పార్టీకి సాధ్యపడలేదని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు
#TelanganaMunicipalElectionResults
#Municipalelections
#trs
#congress
#kcr
#bjp
#municipalities
#Parakala
#Narayanakhed
#Madhira
#BhattiVikramarka

Category

🗞
News

Recommended