• 7 years ago
Telangana Home Minister Nayani Narasimha Reddy talks about Chandrababu Naidu.
#ChandrababuNaidu
#TelanganaElections2018
#NayaniNarasimhaReddy
#CashForVote
#Andhrapradesh


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం వేర్వేరు చోట్ల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు, కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డిలు ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని నాయిని అన్నారు. తెలంగాణలో హోంమంత్రి పదవి కావాలని, ఆ పదవిని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఓటుకు నోటు కేసును మూసివేయాలనేది టీడీపీ అధినేత ఉద్దేశ్యమని చెప్పారు.

Category

🗞
News

Recommended