• 7 years ago
KCR Campaign Schedule : November 19 and 20:Khammam,Palakurthi. November 20:Siddipeta ,Dubbaka, Huzurabad , Yellareddyguda.November 21:Jadcharla, Devarakonda, Bhuvanagiri, Medak.November 22:Khanapur, Itchoda (Bodh constituency), Nirmal.November 23:Narsampet, Mahabubabad, Suryapet, Thungathurti and Janagaon. November 25:Tandur, Narayanpet, Shadnagar and Ibrahimpatnam
#TelanganaElections2018
#kcr
#trs
#ElectionCampaign
#mahakutami

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలిదశ ప్రచారానికి సిద్దమయ్యారు. ఆరు రోజుల్లో 32 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి ఈ సభల్లో వివరించనున్నారు.

Category

🗞
News

Recommended