• 3 days ago
MLAs MLCs Sports Competitions : నేటినుంచి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. సభ్యులకు షటిల్‌, త్రోబాల్‌, క్రికెట్, వాలీబాల్‌, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, టెన్నికాయిట్, టగ్‌ ఆఫ్‌ వార్, అథ్లెటిక్స్‌ (పరుగు పందెం, షాట్‌పుట్‌) పోటీలు నిర్వహించనున్నారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪
02:40♪♪
02:50♪♪
03:00♪♪
03:10♪♪
03:20♪♪

Recommended