కోల్​కతా Vs అనంత ఫ్యాషన్ డిజైనర్లు

  • 2 days ago
Anantapur Fashion Designers Clashes : అనంతపురంలో కోల్​కతా ఫ్యాషన్ డిజైనర్లపై స్థానిక మహిళా డిజైనర్లు దాడికి పాల్పడ్డారు. చౌకగా మహిళల బ్లౌజ్ డిజైన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ వారి దుకాణాల వద్ద హల్​చల్​ చేశారు. ఫ్లెక్సీలు చించివేసి నానా రభస సృష్టించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.