• 6 months ago
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికను ట్రాప్​ చేసిన కానిస్టేబుల్, పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గట్టిగా ప్రశ్నించేసరికి తీరా ముఖం చాటేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Category

🗞
News
Transcript
00:30He told her that he would marry her if she agreed to the proposal.
00:37But when he asked her to marry him, she said that she had been married for a year.
00:45He also threatened to post photos of him with the officials.
00:51He threatened to post them on Facebook.
00:56He has been unstable for the past 4 years.
01:03He was first posted to the Headquarters in Sirabad.
01:07He is now working at the RGEI police station.
01:12He was taken into custody today.

Recommended