వేణుగానంతో మైమరిపిస్తున్న యువ కళాకారి

  • 2 days ago
A Young Girl Mesmerizing with her Flute at Satya Sai District : మాటలైనా పాటలైనా కళ్లకు కట్టే సంగీత సాధనం వేణువు. ఆ మధుర నాదాల మధ్యే పుట్టి పెరిగిందా అమ్మాయి. ప్రాణవాయువును రాగాలుగా మలిచే ఆ వాయిద్యంపై చిన్ననాటే మనసు పారేసుకుంది. తండ్రే తొలి గురువుగా వేణునాదంలో ఆరితేరింది. శాస్త్రీయ రాగాలైనా, సినిమా గీతాలైనా క్షణాల్లో వినిపిస్తూ శ్రోతల్ని పరవశింపజేస్తోంది. మరుగున పడుతున్న కళను జాతీయ స్థాయిలో వినిపించి ప్రశంసలు అందుకుంటున్న ఆ యువ సంగీత తరంగంపై కథనం.

Category

🗞
News

Recommended