• last year
Telugu Woman Usha Chilukuri Vance : అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్న జేడీ వాన్స్‌ విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో సంబరాలు జరుపుకొన్నారు. జేడీ వాన్స్‌ ఆంధ్రా అల్లుడే. ఆయన భార్య, అమెరికాకు సెకండ్‌ లేడీగా వ్యవహరించబోతున్నారు. ఉష చిలుకూరి తెలుగు సంతతి మహిళ. విజయనగరంలోని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మ(96)కు ఉష మనవరాలి వరుస అవుతారు. ఐదు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ను ఎంపిక చేసినప్పుడే ఉష పేరు మారుమోగింది.

Category

🗞
News
Transcript
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended