• 7 years ago
Jhanvi Kapoor gets trolled by fans for wearing a weird pink dress. The trolls took aim at Jhanvi Kapoor's outfit by saying that she forgot to wear her jeans and one user commented, "Ohhhh bechari jldi m jeans phna bhul gai.


'ధడక్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ తన అందం, టాలెంటుతో బాలీవుడ్లో సూపర్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లాంటి టఫ్ కాంపిటీషన్ ఉన్న ఇండస్ట్రీలో టాప్ రేంజికి ఎదగడానికి కేవలం నటనను మాత్రమే నమ్మకుంటే సరిపోదా? ఎక్స్ ఫోజింగ్ లాంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలవడం, వివాదాలతో హైలెట్ అవ్వడం తప్పనిసరా? అంటే..... చాలా మంది అవుననే అంటున్నారు. తాజాగా జాహ్నవి కపూర్ వ్యవహారం చూస్తుంటే ఇది నిజమే అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.

Recommended