• 6 years ago
Amy Jackson, who is expecting her first child with fiance George Panayiotou, has been actively sharing different facets of her life as a to-be-mom on her Twitter profile.
#amyjackson
#robo2.0
#GeorgePanayiotou
#Movienews
#tollywood
#kollywood
#bollywood
#liverpool

అమీ జాక్సన్ త్వరలో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయోటుతో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి మూమెంట్ అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు. డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో వీలైనంత ఎక్కువ సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అమీ జాక్సన్ మరిన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. జార్జ్‌తో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో చిల్ అవుతున్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్జ్ లాంటి భాగస్వామి దొరకడంపై అమీ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

Recommended