• 6 years ago
Actor Priyanka Chopra shared some of the best pictures from recent Miami vacation. Priyanka captioned the picture “My heart” and Nick reacted to it with heart emojis.
#priyankachopra
#nickjonas
#bollywood
#miami
#miamivacation
#bollywoodlife
#hollywood
#bollywoodactress
#movienews
#tollywood


అమెరికా అంటేనే భారీగా సంపాద, లగ్జరీ లైఫ్. అందుకే సామాన్య జనం నుంచి సినిమా సెలబ్రిటీల దాకా అక్కడికి వెళ్లి సెటిలయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా వెళ్లిన వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. హాలీవుడ్లో ఎదగడమే లక్ష్యంగా అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన ప్రియాంక... అక్కడ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా లైఫ్ స్టైల్ మరింత విలాసవంతంగా మారిందని చెప్పక తప్పదు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకను మియామీలో తన జీవితంలో ఎన్నడూ జరుపుకోనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

Recommended