• 6 years ago
South Indian Heroine Amala Paul is currently busy in the promotional activities of her upcoming bold drama Aadai/Aame. Recently This Film Unit Release Poster Of Aadai, which is a bilingual movie and gearing up for grand release on 19th July 2019.
#amalapaul
#aadai
#aame
#kollywood
#ALVijay
#PriyaRajeshwari
#nannamovie
#thalaiva
#aame
#samanthaakkineni
#tollywood
#movienews

అమలా పాల్.. ప్రస్తుత పరిస్థితుల్లో బాగా వినిపిస్తున్న పేరిది. దీనికి కారణం తాజాగా ఆమె నటించిన చిత్రమే. ప్రస్తుతం అమలా పాల్ 'అడై' అనే సినిమాలో నటించింది. దీన్నే తెలుగులో 'ఆమె' అనే టైటిల్‌తో తీసుకు వస్తున్నారు. ఒకేసారి రెండు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో అమలా పాల్ నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాపై రెండు భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి.

Recommended