• 6 years ago
Rashmika Mandanna is doing now Dear Comrade movie with Vijay Deverkonda. Their pair earlier in Geeta Govindam. Dear Comrade is set release in July. Now Rashmika got new chance in tamil hero Vijay movie.
#rashmikamandanna
#thalapathy64
#actorvijay
#atlee
#kollywood
#tollywood
#movienews

కిరాక్ పార్టీ సినిమాతో తెరంగ్రేటం చేసిన కన్నడ భామ రష్మిక మందన్న.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. నాగశౌర్యతో కలిసి 'ఛలో' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసింది. తన గ్లామర్ లుక్ యూత్ ఆడియన్స్‌ని వలలో వేసుకోవడంతో ఈ భామకు భలే డిమాండ్ ఏర్పడింది. సౌత్ లోని అన్ని భాషల దర్శక నిర్మాతలు రష్మీకి వైపే చూస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ భామకు మరో అద్భుత అవకాశం తలుపుతట్టిందని తెలుస్తోంది.

Recommended