• 6 years ago
After Bollywood hero Imran Hashmi, Vijaya Deverakonda is become famous for Liplocks in South Industry. Now this Dear comrade hero going create record for Longest kiss in Director Kranthi Madhav's Next. Raasi Khanna also ready for rare feat on Silver Screen.
#dearcomrade
#vijaydeverakonda
#rashmikamandanna
#kranthimadhav
#imranhashmi
#raashikhanna
#tollywood


టాలీవుడ్‌లో అతి కొద్దికాలంలోనే విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. అర్జున్ రెడ్డి తర్వాత ప్రతీ మూవీలోనూ సింబాలిక్‌గా లిప్‌లాక్ సర్వసాధారణమైంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని తలపించేలా ముద్దులతో వెండితెరను ముంచెత్తుతున్నాడు. గత చిత్రాలు గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా సినిమాల్లో విజయ్ దేవరకొండ ముద్దులతో ప్రేక్షకులను రంజింప చేశాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రాల్లో కూడా ముద్దులకు కొదవలేదంటున్నాయి సినీ వర్గాలు

Recommended