• 7 years ago
Vijay Devarakonda is shining high with the success of his latest film Geetha Govindam. The movie has become a big blockbuster in Telugu leaving everyone in a big surprise. The producers of the film also did not predict that the movie could have become such a huge blockbuster. Now, Vijay is busy promoting his next titled NOTA that is having a release in both Telugu and Tamil at a time.Nota Pre Release business deal,Producers wants to close for 30 cr
#VijayDevarakonda
#Nota
#geethagovindam
#arjunreddy

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందం చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలపై యువతలో మంచి క్రేజ్ నెలకొని ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'నోటా'. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బేనర్లో కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా విడుదలైన నోటా ట్రైలర్ అదరగొడుతోంది. నోటా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

Recommended