• 3 years ago
a multilingual film with Vijay Deverakonda playing the title character, will be released around the globe on August 25th. The film’s writer and director is Puri Jagannadh. Puri Jagannadh and Vijay Deverakonda are working together for the first time and the results are really magnificent | లైగ‌ర్ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రం. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.పాన్‌ ఇండియా‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను జులై 21న విడుద‌ల చేయగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయనున్నారు.

#viajydevarakonda
#poorijagannadh
#charmikaur
#ananyapande
#visshureddy
#ligermovie

Category

😹
Fun

Recommended