• 5 years ago
Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
#VijayDevarakonda
#AnanyaPanday
#purijagannadh
#charmikaur
#dharmaproductions
#karanjohar
#fightermovie
#liger
#vd10
#pj37

టాలీవుడ్‌లో డిఫరెంట్ స్టైల్స్‌తో పాటు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కనిపించే హీరోల్లో ప్రప్రథమంగా చెప్పుకునే పేరు విజయ్ దేవరకొండ. చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించిన ఈ యంగ్‌స్టర్.. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. 'గీత గోవిందం' కూడా సక్సెస్ అవడంతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ స్టార్ షూటింగ్ స్పాట్‌లో ఓ హీరోయిన్‌‌ను హగ్ చేసుకున్న వీడియో లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

Recommended