• 6 years ago
66th National Film Awards announced today. The juries have presented their reports to Information and Broadcasting Minister Prakash Javadekar.
#nationalfilmawards2019
#awemovie
#nani
#tollywood

భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. జూరీ కమిటీ వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు నివేదిక అందించారు. ఈ 66వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. ఈ సారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంటపండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్(మహానటి), ఉత్తమ ఆడియో గ్రఫీ రాజా కృష్ణన్(రంగస్థలం), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చిలసౌ(తెలుగు), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : అ!(తెలుగు) నిలిచాయి.

Recommended