• 6 years ago
Hero Naveen Polishetty, cast and crew have attended the success meet of Agent Sai Srinivasa Athreya in Hyderabad. Naveen thanked the Telugu audience for liking the film which they took two-and-a-half years to make it. He mentioned that positive response from American Telugu audience had made the film to be released in 70 screens in Telugu states. Naveen stated that film is running successfully in the third week after its release. He thanked Allu Arjun for meeting him and director Swaroop and congratulating them for making a good film.
#agentsaisrinivasaathreya
#naveenpolishetty
#shrutisharma
#krobin
#tollywood
#successmeet
#AlluArjun

ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు సందడి చేసిన చిత్రాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ ఒకటి. మళ్లీ రావా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ జూన్ 21న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర స‌క్సెస్ మీట్‌ నిర్వహించారు.

Recommended