• 6 years ago
Anasuya, who plays the titular role in the film, has an intense look on her face which has only raised expectations from her fans. With the 33-year-old actress seen writing something in still.
#anasuyabharadwaj
#anasuyaphotos
#anchoranasuya
#tollywood
#movienews
#Kathanam
#rajeshnadendla
#akkineninagarjuna
#manmadhudu2

టాలీవుడ్ యాక్టర్ కమ్ యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నటించిన తాజా చిత్రం 'కథనం'. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనసూయతో పాటు చిత్ర యూనిట్ చేస్తున్న పనితో ఇండస్ట్రీలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది.

Recommended