• 3 years ago
Producer KL Narayana unveils the first look of Anasuya’s film ‘Darja’!
#anasuya
#anchoranasuya
#anasuyabharadwaj
#tollywood

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్‌మాలిక్‌ దర్శకుడు. శివశంకర్‌ పైడిపాటి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినూత్న కథతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. అనసూయ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఆమె గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అనుభూతిని అందించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పారు

Category

🗞
News

Recommended