• 6 years ago
7 Movie Theatrical Trailer. Rahman, Regina Cassandra, Havish, Nandita Swetha, Aditi Arya, Anisha Ambrose, Pujitha Ponnada, Tridha Choudhury and others played lead roles.. The film is directed by Nizar Shafi and produced by Ramesh Varma. Music is composed by RX 100 fame Chaitan Bharadwaj.
#Rahman
#Havish
#NanditaSwetha
#AnishaAmbrose
#ReginaCassandra
#Tollywood
#Movienews


హ‌వీష్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సెవెన్ అనే సినిమా జూన్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రెజీనా, నందిత శ్వేత‌, పూజిత పొన్నాడ, అదితి ఆర్య లాంటి నటీనటులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. త‌మిళ న‌టుడు రెహ‌మాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సెవెన్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఈరోజు విడుద‌లైన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది, గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమా మీద అంచనాలు పెంచగా ఈ ట్రైలర్ లో కూడా రొమాన్స్ విత్ స‌స్పెన్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా హ‌వీష్ హీరోయిన్ల‌తో చేసే రొమాన్స్ ట్రైల‌ర్లో బాగా హైలైట్ అయ్యేలాగా కట్ చేశారు. ఇప్పటికి చాలా సినిమాలు చేసినా ఈ హీరోకి సరయిన బ్రేక్ దొరకలేదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా త‌న‌కు బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు హ‌వీష్. మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ ట్రైలర్ మీద.

Recommended