• 6 years ago
Tall beauty Kajal Aggarwal's manager Ronnson Joseph is turning as producer and the film is launched today in Hyderabad.This film will have noted producer Raj Kandukuri's son Shiva in the male lead role is while Megha Akash is the female lead.Titled 'Manu Charita' the film will be directed by Bharath Kumar P and music is by Gopi Sundar.
#KajalAgarwal
#ShivaKandukuri
#RajKandukuri
#MeghaAkash
#Manucharitra
#GopiSundar
#Tollywood

శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘మ‌ను చ‌రిత్ర’. ఈ చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్తపు స‌న్నివేశానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ క్లాప్ కొట్టగా.. సి.క‌ల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజ‌య్ భూప‌తి ముహూర్తపు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. సుధీర్ వ‌ర్మ‌, సాహు గార‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు.ఈ కార్యక్రమంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అనీల్ సుంక‌ర‌, రాజ్ కందుకూరి, అనీల్‌ క‌న్నెగంటి, మ‌ధుర శ్రీధ‌ర్‌, సాహు గార‌పాటి, కృష్ణ చైత‌న్య‌, కొండా విజ‌య్‌కుమార్‌, రాధాకృష్ణ‌, శివ నిర్వాణ‌, సుధీర్ వ‌ర్మ‌, అజ‌య్ భూప‌తి స‌హా ప‌లువురు సినీ ప‌రిశ్రమ‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సినిమాతో రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు.

Recommended