• 6 years ago
Evaru is a suspense thriller movie directed by Venkat Ramji and produced by PVP banner. The movie cast includes Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murli Sharma are in the lead roles while Sricharan Pakala scored music.
#EvaruMovieThanksMeet
#EvaruMovie
#AdiviSesh
#ReginaCassandra
#naveenchandra
#muralisharma

అడివి శేష్, రెజీనా కసిండ్రా నటించిన ఎవరు సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అక్కినేని సమంత ఈ టీజర్‌ను తన ట్విట్టర్ విడుదల చేసింది. ఈ సినిమా అడివి శేషు పోలీసు పాత్రలో నటించగా రెజీనా బాధితురాలిగా పాత్ర గొప్పగా చేసింది. పివిపి బ్యానర్‌పై వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నా నిర్మించారు.వెంకట్ రమ్జి దర్శకత్వం వహించారు.అడివి శేష్ నటించిన క్షణం, గుడాచారి వంటి సినిమా టీజర్లను సమంతనే విడదల చేయడంతో ఈ మూవీ టీజర్‌ను ఆమెతో విడుదల చేయించారు.రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ నిర్వహించింది.

Recommended