• 7 years ago
Taxiwaala movie super natural thriller entertainer directed by Rahul Sankrityan and produced by Sreenivasa Kumar (SKN) while Jakes Bejoy scored music for this movie.Vijay Deverakonda, Priyanka Jawalkar and Malvika Nair are playing the main lead roles in this movie.
#Taxiwaala
#RahulSankrityan
#SreenivasaKumar
#PriyankaJawalkar
#MalvikaNair

యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా చేసిన సినిమా టాక్సీ వాలా కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలోన్ వస్తున్న ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చర్స్, యూవీ క్రియేఫన్స్ బేనర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందని అంటున్నారు . యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరి వారంలో టాక్సీ వాలా రిలీజ్ కానుందని ప్రకటించారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని సమాచారం.

Recommended