Different storyline movie Kousalya Krishnamurthy which is directed by Bhimaneni Srinivasa Rao. This movie trailer launched. And movie pre release event in hyderabad with special guest of vijay devarakonda.
#kousalyakrishnamurthyreview
#kousalyakrishnamurthy
#vijaydevarakonda
#rajendraprasad
#aishwaryarajesh
#mithaliraj
క్రీడా నేపథ్యంగా, రైతుల కష్టాల బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన చిత్రాలకు ఇటీవల దేశవ్యాప్తంగా ప్రజాదరణ దక్కుతున్నది. ఇటీవల వచ్చిన మహర్షి, జెర్సీ, మజిలీ చిత్రాలు తెలుగులో మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఈ క్రమంలో రైతు సమస్యలు, క్రికెట్ అంశాలను మేలవించి రూపొందించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. అచ్చ తెనుగు టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేపాయి. ఐశ్వర్య రాజేశ్, రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు శివకార్తీకేయన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశంలో ప్రధాన చర్చ జరుగుతున్న ఈ రెండు అంశాల నేపథ్యంగా వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి ఏ మేరకు ఆలరించిందంటే..

Category
🎥
Short film