Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion, Telugu filmibeat brings exclusive review.
అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు. అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ సక్సెస్‌ను అందించిందా? స్టార్‌గా మారేందుకు ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడింది. రష్మిక మందన్న అభిమానులను అలరించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు.
#GeethaGovindam
#VijayDeverakonda
#RashmikaMandanna
#Parasuram
#AlluAravind
#BunnyVasu
#GeethaGovindamMovieReview
#GeethaGovindampublictalk

Category
🎥
Short film