Poojitha is an Indian film actress known for roles in Malayalam film industry. She Reveals Secrets On Her Marriage And Personal Life.
#Actresspoojitha
#tollywood
#rajendraprasad
#movienews
#poojithalatestinterview
#iddarupellalamuddulapolice
#heroinepoojitha
సీనియర్ నటి పూజిత తన వ్యక్తిగత జీవితంపై మరోసారి నోరు విప్పింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన పూజిత, తన జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని తెలిపింది. తెలుగులో అప్పట్లో వచ్చిన 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' చిత్రంతో హీరో రాజేంద్ర ప్రసాద్‌కి రెండో భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత. తన భర్త గురించి గతంలోనే సంచలన ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరోసారి ఫైర్ అయింది..తన భర్త ఎలాంటి వాడు, అతనికి ఉన్న ఎఫైర్స్ ఏంటి? అనే విషయాలు చెప్పి ఆవేదన చెందింది. ఆమె చెప్పిన విషయాలు వివరంగా చూస్తే..

Category
🎥
Short film