• 7 years ago
బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హాట్ ఫోజులతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. తన లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అవి ఎంత హాట్‌గా ఉన్నాయంటే... ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేసేంతగా! అమీ జాక్సన్ చేసే సినిమాలు తక్కువే అయినా ఆమెకు సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ పెరగడానికి కారణం ఇలాంటి హాట్ అండ్ సెక్సీ పోస్టులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లైమ్ లైట్లో ఉండాలంటే అప్పుడప్పుడూ ఇలాంటి అందాల ఫీట్స్ చేయక తప్పదుమరి.
#Amyackson
#sporting
#traditional
#Indian
#photoshoot

Recommended