• 7 years ago
కన్నడ నటుడు దునియా విజయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. జిమ్ ట్రైనర్‌ను కిడ్నాప్ చేసిన వేధింపులకు గురి చేసిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశాడు. జిమ్ ట్రైనర్, పాని పూరి కిట్టి మేనల్లుడు మారుతి గౌడను విజయ్ కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేయడం వల్లే అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. బెంగుళూరులోని వసంత నగర్‍‌లోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం సాంయత్రం జరిగిన 'మిస్టర్ బెంగుళూరు బాడీ బిల్డర్' కాంపిటీషన్లో మారుతి గౌడ పాల్గొనాల్సి ఉండగా దునియా విజయ్, అతడి గ్యాంగ్ మారుతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసి కారులో తీసుకెళుతూ అతడిపై దాడి చేసినట్లు సైతం కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి.
#DuniyaVijay
#gymtrainer
#PaniPuri
#MaruthiGowda
#HighGroundspolice

Recommended