• 7 years ago
Janhvi and her Dhadak co-actor recently appeared on the cover of Filmfare magazine. While the cover in itself is absolutely stunning, the other pictures and videos from the photoshoot ooze sheer hotness.

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన 'ధడక్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి సినిమాతోనే అదిరిపోయే జోడీ అనిపించుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కోసం స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇందులో జాహ్నవి సూపర్ హాట్ లుక్‌ అభిమానులను ఫిదా చేస్తోంది.
జాహ్నవి-ఇషాన్ జోడీ తమ హాట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. వీరి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Recommended