• 5 years ago
Priyanka Chopra bedazzled everyone with her gorgeous attire at the 2019 Met Gala. The 36-year-old actor donned a Dior silver gown, cost a whopping Rs. 45 lakh according to Vogue. And it took about 1,500 hours to make.
#metgala2019
#priyankachopra
#deepikapadukone
#katyperry
#jaredleto
#ladygaga
#bollywood
#hollywood

న్యూయార్కులో జరుగుతున్న 'మెట్ గాలా 2019' వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సందడి చేసిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల ఈ సందరి డియోర్ సిల్వర్ గౌను, జిమ్మీ చూ హీల్స్ ధరించి ఈ వేడుకకు హాజరయ్యారు. ఆమె హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకోసమే ప్రత్యేకంగా డిజైన చేసిన డ్రెస్సులో ప్రియాంక చోప్రా అభిమానులు ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన, వింత లుక్‌లో దర్శనిమిచ్చారు. తాజాగా ఆమె ధరించిన గౌను, ఆ దుస్తులకు మ్యాచ్ అయ్యే విధంగా ధరించిన నగల కోసం ఎంత ఖర్చు పెట్టారనే విషయాలు బయటకు వచ్చాయి. వోగ్ మేగజైన్ కథనం ప్రకారం... ప్రియాంక ధరించిన డియోర్ సిల్వర్ గౌను కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టారట. అంతే కాదు ఈ గౌను డిజైన్ చేసి రూపొందించడానికి 1500 గంటల సమయం తీసుకున్నారట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Recommended