• 8 years ago
Bollywood Actress Jhanvi Kapoor Spotted At gym.With many star kids gearing up for their Bollywood debut, they are making sure that they acquire what it takes to be here. After Sara Ali Khan, Sridevi and Boney Kapoor's daughter Janhvi Kapoor too has begun shooting for her debut film 'Dhadak'. The actress has also been working hard to get into the skin of her character.


శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ప్రస్తుతం జాహ్నవి 'ధడక్' అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోయిన్లకు అందం, ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. అందుకే జాహ్నవి క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతోంది. ముంబైలో సినీ స్టార్లు అంతా వెళ్లే ఓ ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్‌కు జాహ్నవి వెళ్లి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ఇక జిమ్‌లో జాహ్నవి కపూర్ చేసే ఫన్ మూమెంట్స్ అన్నీ ఇన్నీ కావు..అందుకు సంబంధించిన వీడియో ఇదిగో ఇదే..

Category

People

Recommended