• 8 years ago
Sridevi's daughter Khushi Kapoor is grabbing headlines with her uber hot pictures as she's seen chilling by the beach sporting a black bikini, sunglasses and a cool white hat.
హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉండే ఖుషీ... తన రెగ్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Recommended