• 7 years ago
Samantha shows the finger to who slammed her for short dress pic. "For all those of you who thought you had a say in how I should live my life after marriage," she wrote, followed by a picture of a middle finger. She then signed off with a "thank you".
#Samantha
#tollywood
#nagachaitanya
#marriage
#shortdresspic

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్త, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల పొట్టి డ్రెస్సులో హాట్ హాట్‌గా ఉన్న ఫోటో ఒకటి పోస్టు చేశారు. దీంతో కొందరు అభిమానులకు కోపం వచ్చింది. పెళ్లి తర్వాత ఇలాంటి డ్రెస్సులు వేయండి ఏమిటి? నిన్ను ఇలా చూడలేక పోతున్నాం.... వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయ్, ఇకపై ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దు అంటూ విమర్శించారు.

Recommended