• 7 years ago
Naga Chaitanya drops Samantha at Simhachalam Railway station. Here is the details.
#NagaChaitanya
#samantha
#ninnukori
#movieshooting

నాగ చైతన్య, సమంత గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతు, సమంత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. సమంత వివాహం తరువాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నటిగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా సింహాచలం రైల్వేస్టేషన్ లో సమంతని చైతు హడావిడిగా బైక్ పై తీసుకుని రావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. అంత హడావిడిగా చైతు, సమంత రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Recommended